MS Dhoni రిటైర్మెంట్ పై Mahesh Babu, Rajamouli, Venkatesh ఇతర సినీ ప్రముఖుల స్పందన | Oneindia Telugu

2020-08-16 2,972

Tollywood Celebrities response on mahendra singh dhoni retirement.
#Dhoni
#Msdhoni
#Thaladhoni
#SureshRaina
#Dhoniretirement
#Maheshbabu
#Rajamouli
#Tollywood

రాజమౌళి తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అందులో... 'మీరు మమ్మల్ని అలరించారు! మీరు మమల్ని గర్వపడేలా చేసారు! అంతకన్నా ఎక్కువ, మీరు చాలా క్షణాల్లో ప్రశాంతంగా ఉండడం ద్వారా, మాకు స్ఫూర్తినిచ్చారు! ఇది చాలా కష్టంగా ఉన్న క్షణం, రాబోయే తరాలకు మీరు టార్చ్ బేరర్ అవుతారు. ధోని గారు మీకు ధన్యవాదాలు'' అని తెలిపాడు.